: పోలవరం బిల్లుపై రేపు లోక్ సభలో చర్చ
పోలవరం బిల్లుపై రేపు (శుక్రవారం) లోక్ సభలో చర్చ జరుగనుంది. బూర్గంపాడును కూడా ఆంధ్రప్రదేశ్ లో కలపాలని కేంద్రం యోచిస్తోంది. చర్చను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో టీఆర్ఎస్, ఒడిశా ఎంపీలు సమావేశమయ్యారు.