: హౌసింగ్ లోన్స్ వడ్డీ రేటు తగ్గవచ్చు: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్


దేశంలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ముంబయిలో ఆయన మాట్లాడుతూ... హౌసింగ్ లోన్స్ పై ఇచ్చే వడ్డీ రేటు తగ్గవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News