: బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయమే జరిగింది: కేసీఆర్


ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు దారుణ అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఒక్క హార్టీకల్చర్ యూనివర్శిటీ తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పెట్టినదేనని ఆయన చెప్పారు. అయితే, తాము కేటాయింపులు ఉంటాయని ఆశించామని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News