: జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ టెలీ కాన్ఫరెన్స్


జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 'మన గ్రామం, మన ప్రణాళిక'పై చర్చ జరిగింది. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News