: ఇక పల్లె ప్రాంతాలకూ ఇంటర్నెట్, ఐటీ సేవలు


పల్లె ప్రాంతాలకు ఇంటర్నెట్ సర్వీస్ కల్పించేందుకు కేంద్రం ‘ఈ-క్రాంతి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ-క్రాంతి పథకానికి రూ.500 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలను బ్రాడ్ బ్యాండ్ ద్వారా అనుసంధానం చేస్తామని మంత్రి తెలిపారు. ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్, పరిశ్రమల కేటాయింపు, పాఠశాలల్లోనూ, శిక్షణ కేంద్రాల్లోనూ ఐటీ సేవలు అందించనున్నామని అరుణ్ జైట్లీ చెప్పారు.

  • Loading...

More Telugu News