: ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం


హైదరాబాదులో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజన్ 2020ను సవరించి 2029గా మార్చే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎయిడెడ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోపు దీనిపై కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News