: కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలు ఇవే


కృష్ణా రివర్ బోర్డు సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సాగర్ కుడి, ఎడమ కాల్వల నుంచి నీటి లభ్యతను బట్టి నీటిని విడుదల చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని బోర్డు తెలిపింది. నల్గొండ ఎమ్మార్పీకి తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సిబ్బంది, మౌలిక వసతులు, ఆర్థిక, సాంకేతిక, భద్రత అవసరాలపై అధ్యయనం చేయాలని బోర్డు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News