: ఆర్థిక బడ్జెట్ లో వ్యవసాయ అభివృద్ధికి ప్రాముఖ్యత


భారతదేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సాధారణ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 2014-15 సంవత్సరానికి గానూ వ్యవసాయ రుణాలు రూ.8 లక్షల కోట్లు ఇచ్చే విధంగా లక్ష్యం పెట్టుకున్నట్టు మంత్రి ప్రకటించారు. అందులో రూ.5 లక్షల కోట్ల రుణాలు నాబార్డ్ ద్వారా అందిస్తామని తెలిపారు. అంతేగాక రైతులకు తక్కువ వడ్డీకే స్వల్పకాలిక రుణాలు అందిస్తామని చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News