: అట్నుంచి రాకెట్ వస్తే ఇట్నుంచి మిస్సైల్ వెళుతుంది!


ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ మధ్య పోరు తీవ్రరూపు దాల్చింది. హమాస్ రాకెట్ దాడుల తీవ్రత పెంచగా, ప్రతిగా ఇజ్రాయెల్ మరిన్ని క్షిపణి దాడులతో గాజా స్ట్రిప్ పై విరుచుకుపడింది. హమాస్ దాడుల్లో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. ఇజ్రాయెల్ దాడిలో కనీసం 27 మంది చనిపోయి ఉంటారని పాలస్తీనా అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇజ్రాయెల్ లో వాణిజ్య కార్యకలాపాలు సజావుగానే నడిచాయి. అటు గాజా స్ట్రిప్ లో మాత్రం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

  • Loading...

More Telugu News