: బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం


పార్లమెంటులో కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కాసేపట్లో తాను ప్రవేశపెట్టబోతున్న సాధారణ బడ్జెట్ వివరాలను ఈ సమావేశంలో కేబినెట్ కు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. బడ్జెట్ తీరుపై సంతృప్తిని వ్యక్తం చేసిన కేబినెట్... బడ్జెట్ కు ఆమోద ముద్ర వేసింది. కాసేపట్లో లోక్ సభలో బడ్జెట్ ను జైట్లీ ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News