: కడప ఆర్టీపీపీలో బొగ్గు కొరత... తగ్గిన విద్యుదుత్పత్తి
కడప ఆర్టీపీపీలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడింది. దాని కారణంగా నాలుగు యూనిట్లలో 840 మెగావాట్లకు గానూ 600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మరమ్మత్తు కారణంగా ఒకటో యూనిట్లో 210 యూనిట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.