: పార్లమెంటులో సమావేశమైన కేంద్ర కేబినెట్
పార్లమెంటులో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులకు బడ్జెట్లోని అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరిస్తున్నారు. అనంతరం 11 గంటలకు సాధారణ బడ్జెట్ ను లోక్ సభలో జైట్లీ ప్రవేశపెడతారు.