: నేడు కృష్ణా రివర్ బోర్డు సమావేశం


ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం ఛైర్మన్, బోర్డు ఇన్ ఛార్జ్ ఛైర్మన్ పాండ్యా అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల ముఖ్య కార్యదర్శులు అరవిందరెడ్డి, ఆదిత్యనాథ్... ఇంజినీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, వెంకటేశ్వరరావులు హాజరవుతారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులు, నీటి ప్రాధాన్యతలు, నిర్వహణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News