జిల్లాల పర్యటనలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రతి బుధ, గురువారాల్లో ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో చంద్రబాబు జిల్లాల నుంచే పాలనను కొనసాగిస్తారు.