: రేపట్నుంచి ట్రామాకేర్ యూనిట్ల సిబ్బంది సమ్మె


నేటి అర్థరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ట్రామాకేర్ విభాగాలు సమ్మెకి పిలుపునిచ్చాయి. 9 నెలలుగా ఉన్న జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రామాకేర్ యూనిట్ల సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 10 జిల్లాల్లో అత్యవసర విభాగాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళంలో అత్యవసర విభాగాలలో సేవలు నిలిచిపోతాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News