: టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు రేపు ఢిల్లీకి జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బృందంతో రేపు (గురువారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆయన కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై కేంద్ర హోంమంత్రికి జగన్ ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.