: రేపు సమావేశమవుతోన్న కృష్ణా యాజమాన్య బోర్డు
కృష్ణా యాజమాన్య బోర్డు రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు హైదరాబాదులో సమావేశమవుతోంది. బోర్డు ఛైర్మన్ పాండే అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. సీడబ్ల్యూసీ కార్యదర్శి, రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.