: 81 ఏళ్ల వృద్ధురాలిపై కామాంధుడి దురాగతం


దేశ రాజధాని పరువు మరోసారి మంటగలిసింది. బీజేపీ అధికారం చేపట్టిన నెల రోజుల్లో రాజధానిలో భద్రత పటిష్టం అవుతుందనుకుంటే, అందుకు భిన్నంగా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నడుస్తున్న కారులో కామాంధులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 81 ఏళ్ల వృద్ధురాలిని 21 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసి హతమార్చాడు. సదరు యువకుడు ఆమె ఇంట్లో పనిమనిషి. పోలీసుల విచారణలో ఆ కామాంధుడు నేరం చేసినట్టు అంగీకరించాడు.

  • Loading...

More Telugu News