: ఇరాక్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించాలి: దత్తాత్రేయ


ఇరాక్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించాలని సికింద్రాబాదు ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. ఢి్ల్లీలో ఆయన మాట్లాడుతూ... తెలుగువారిని భారత్ కు తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ చొరవ చూపాలని కోరారు. తెలుగువారిని త్వరతగతిన భారత్ కు తీసుకురావాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News