: ఏసీబీ వలలో కందుకూరు ఆర్ఐ
భూమి విషయానికి సంబంధించి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ప్రకాశం జిల్లా కందుకూరు ఆర్ఐ ఎస్.కె. దాదా సాహెబ్ ఈ రోజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. రామకృష్ణ అనే రైతు నుంచి రూ. 10 వేలు తీసుకుంటున్న ఆర్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.