: ఓట్లకోసం బీజేపీ ఏదైనా చేయగలదు: ఆప్ నేత
ఆమ్ ఆద్మీ పార్టీ నేత నవీన్ జైహింద్ భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు సాధించేందుకు బీజేపీ అన్ని జిల్లాల్లోనూ బ్రోతల్ హౌస్ (వేశ్యాగృహం)లను కూడా ప్రారంభిస్తుందని విమర్శించారు. బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఓం ప్రకాష్ ధన్కర్ పై మండిపడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన ఆప్ నేత... ప్రస్తుతం బీజేపీ మనస్తత్వం సరిగా లేదని ఆరోపించారు.