: కెమికల్ ఫ్యాక్టరీపై పౌర సరఫరాల శాఖాధికారుల దాడులు
హైదరాబాదు నాచారంలోని కెమికల్ ఫ్యాక్టరీపై పౌర సరఫరాల శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1,260 లీటర్ల నీలి కిరోసిన్, 3,980 లీటర్ల కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.