: 18 ఓవర్లలో భారత్ స్కోర్ 65/1


ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ 18 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (40), పూజారా (12) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఓపెనర్ శిఖర్ ధావన్ అండర్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అండర్సన్ ఏడు ఓవర్లలో 40 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.

  • Loading...

More Telugu News