జమ్మూకాశ్మీర్ లోని హంద్వారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.