: రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితుల విడుదలపై స్టే పొడిగింపు


మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 22 వరకు స్టేను పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అంతేగాక, నిందితులకు నిర్దేశించిన శిక్షాకాలం కంటే ముందుగానే ఎవరినీ విడుదల చేయవద్దంటూ రాష్ట్రాలన్నింటికీ సూచించింది.

  • Loading...

More Telugu News