: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ట్రెంట్ బ్రిడ్జ్ లో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇంగ్లాండ్ తో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది.