: కేసీఆర్ తో సమావేశమైన జీఎంఆర్ ప్రతినిధుల బృందం


హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో జీఎంఆర్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. జీఎంఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News