: కేసీఆర్, హరీష్ రావులపై మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం


ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టకుంటే మామా, అల్లుళ్లకు నిద్రపట్టదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు నీటి విడుదల విషయంలో నానా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. నీటి విడుదల వల్ల తెలంగాణకు రూ.237 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి జరిగిందని కేసీఆర్ గుర్తించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News