: గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి


గ్రానైట్ క్వారీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండల పరిధిలోని ఓ క్వారీలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్వారీలో కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా, బండరాళ్లు విరిగి పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News