: సారధి స్టూడియో ముందు బుల్లితెర నటుల ఆందోళన


డబ్బింగ్ సీరియల్స్ కు వ్యతిరేకంగా టీవీ ఆర్టిస్టులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. డబ్బింగ్ సీరియళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టిస్టులు హైదరాబాద్, అమీర్ పేటలోని సారధి స్టూడియో ముందు ఆందోళనకు దిగారు. స్టూడియోలో ఓ గేమ్ షోను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News