: గాజాపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్


హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్... గాజా స్ట్రిప్ పై బాంబుల వర్షం కురిపించింది. హమాస్ తీవ్రవాదులు తన భూభాగంలోకి రాకెట్లు ప్రయోగించడంతో ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిగా ఒక్కరాత్రిలోనే 160 లక్ష్యాలపై దాడులు చేసి ఇజ్రాయెల్ తన యుద్ధపాటవం రుచిచూపింది. ఈ దాడిలో 23 మంది మృతి చెందారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. వారిలో నలుగురు హమాస్ మిలిటెంట్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News