: గంజాయి విక్రయిస్తున్న జూనియర్ ఆర్టిస్టు అరెస్ట్
చెన్నైలో కృష్ణమూర్తి అనే జూనియర్ ఆర్టిస్టు విద్యార్థులకు గంజాయి విక్రయం వ్యవహారంలో అరెస్టయ్యాడు. కృష్ణమూర్తి తన స్నేహితుడు యూసుఫ్ తో కలిసి పాఠశాల, కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసు విచారణలో అంగీకరించాడు. కృష్ణమూర్తి ఇటీవలే 'జై' హీరోగా తెరకెక్కిన 'వడకర్రీ' అనే సినిమాతో పాటు పది సినిమాల్లో నటించాడు.