: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు


దేశ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1300 తగ్గింది. వెండి కిలో ధర రూ. 2,800 తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 28,150 ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,600 ఉంది. ఇక కిలో వెండి విలువ రూ.49,700 పలుకుతోంది.

  • Loading...

More Telugu News