: పోలవరంపై కోర్టుకెక్కుతాం: వేణుగోపాలాచారి


పోలవరం ఆర్డినెన్సుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. గవర్నర్ అధికారాలు రాజ్యాంగానికి లోబడే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News