: ఏపీలో రైతు రుణాల రీషెడ్యూల్ కు ఆర్బీఐ సుముఖం


ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ ఒప్పుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ తో ఫోన్ లో మాట్లాడిన సమయంలో ఇందుకు అంగీకరాం తెలిపారు. దీనిపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రుణాల రీషెడ్యూల్ తో రైతుల ఖరీఫ్ రుణాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకట్రెండు రోజుల్లో రీషెడ్యూల్ పై వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News