: ఎల్లుండి నుంచి పెట్రో ట్యాంకుల బంద్


ప్రభుత్వం తమపై విధించిన వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ను నిరసిస్తూ పెట్రో ట్యాంక్ లారీ యజమానుల సంఘం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు, సోమవారం నుంచి పెట్రో ట్యాంకుల బంద్ చేపడుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ బందును విజయవంతం చేసి, ప్రభుత్వానికి నిరసన తెలపాలని లారీ యజమానులను కోరారు.

  • Loading...

More Telugu News