: రైల్వే బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ ను పట్టించుకోలేదు: మమతా బెనర్జీ


రైల్వే మంత్రి సదానందగౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ ను పట్టించుకోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. రైల్వేబడ్జెట్ లో బెంగాల్ కు మొండిచేయి చూపారంటూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. "కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో బెంగాల్ కు కేటాయించింది ఏమీ లేదు. కేంద్రం పశ్చిమ బెంగాల్ కు రిక్తహస్తం చూపింది" అని మమత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News