లోక్ సభలో రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.