: రైల్వే రిజర్వేషన్ విధానాన్ని మారుస్తాం: రైల్వే మంత్రి


ప్రస్తుతమున్న రైల్వే రిజర్వేషన్ విధానాన్ని మారుస్తామని రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్ సభలో తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. నిమిషానికి 7,200 టిక్కెట్లు ఇచ్చే విధంగా ఈ-టికెటింగ్ విధానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనికి తోడు ఆయన ప్రకటించిన అంశాల్లో మరికొన్ని... * అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర చతుర్భుజి ప్రాజెక్టు * వజ్ర చతుర్భుజి ప్రాజెక్టుకు రూ.9 లక్షల కోట్ల ఖర్చు అంచనా * దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ రైళ్లు * రైల్వేలో విదేశీ పెట్టుబడుల అవసరం ఉంది * రైల్వేలో ఎఫ్ డీఐల కోసం కేబినెట్ అనుమతి కావాలి

  • Loading...

More Telugu News