: లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం ప్రారంభం


2014-15కు సంబంధించిన రైల్వే బడ్జెట్ ప్రసంగం లోక్ సభలో ప్రారంభమైంది. రైల్వేమంత్రి సదానందగౌడ ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మంత్రి ముందుగా ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News