: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండవరోజు మొదలయ్యాయి. మరికాసేపట్లో అంటే 12 గంటలకు రైల్వేమంత్రి సదానందగౌడ రైల్వే బబ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బీజేపీ హయాంలో తొలిసారి కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న సదానందకు ఇదే తొలిబడ్జెట్ కావడం విశేషం. లోక్ సభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News