: తెలంగాణ వ్యాప్తంగా టీజేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు


హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టే వైఖరి అత్యంత దారుణమంటూ తెలంగాణ వ్యాప్తంగా నేడు టీజేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాలని... లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదే సందర్భంలో ఉమ్మడి రాజధానిని కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News