: ట్విట్టర్, ఫేస్ బుక్ లో భారతీయ రైల్వే అకౌంట్లు ఇవే...


ప్రజలతో అనుసంధానం కావడానికి ట్విట్టర్, ఫేస్ బుక్ లో భారతీయ రైల్వే ఖాతాలు తెరిచింది. తమ శాఖకు చెందిన సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలతో పంచుకునేందుకే ఈ ఖాతాలు అంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఈ రోజు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వెంటనే... ఆ వివరాలు కూడా ఈ సామాజిక సైట్లలో లభిస్తాయి. నెటిజన్లు facebook.com/RailMinIndia, twitter@RailMinIndia అనే పేర్లతో రైల్వే శాఖతో అనుసంధానం కావచ్చు.

  • Loading...

More Telugu News