: సివిల్ సర్వీసెస్ పరీక్షల మార్క్ షీట్లు ఆన్ లైన్ లో


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల మార్క్ షీట్లను తమ వెబ్ సైట్లో ఉంచింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్ సైట్ లోకి వెళ్లి తమకు వచ్చిన మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు. ఆగస్టు 19వ తేదీ వరకు ఇవి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని యూపీఎస్ సీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలో అర్హత సాధించని వారు కూడా తమకెన్ని మార్కులు వచ్చాయో వెబ్ సైట్లోకి వెళ్లి చూసుకోవచ్చు.

  • Loading...

More Telugu News