: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలసిన టీ ఎంపీలు


తెలంగాణ ఎంపీలు ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టే విషయాన్ని ఎంపీలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి అభ్యంతరం తెలిపారు. దీనికి సమాధానంగా, వివరాలు తెలుసుకుని స్పందిస్తానని రాజ్ నాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News