: హైకోర్టు పరిధిపై ముగిసిన వాదనలు


ఆంధ్రప్రదేశ్ కు హైకోర్టు పరిధిపై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును న్యాయస్థానం (హైకోర్టు) రిజర్వు చేసింది. ఏపీకి ప్ర్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేవరకు హైకోర్టు హెడ్ హైదరాబాదేనని తెలిపింది. అంతవరకూ న్యాయమూర్తులెవరూ ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, ప్రస్తుత న్యాయమూర్తులంతా రెండు రాష్ట్రాల కేసులు విచారించే విధంగా విభజన బిల్లులో స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా కేంద్రం హైకోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News