విశాఖ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన ముంచంగిపుట్టు మండలం గొండ్రుగూడ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.