: ఆ భార్యాభర్తలిద్దరూ ఒకే రోజు మరణించారు!
జీవించినంతకాలం కలిసి ఉన్న భార్యాభర్తలిద్దరూ ఒకే రోజు... కొన్ని గంటల వ్యవధిలో మరణించారు. ఈ విషాధ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మంచాల మండలం చెన్నారెడ్డి గూడెంలో భర్త మరణవార్త విన్న భార్య గుండెపోటుతో కుప్పకూలి... ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.