హైదరాబాదులో ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.