: జీహెచ్ఎంసీ కార్మికుల ఆందోళన


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇటీవల ఐఆర్ పెంచుతామని ప్రభుత్వం మాట ఇచ్చిందని, పెంచిన ఐఆర్ ఇంతవరకూ అమలు కావడం లేదని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News